వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
మేము తగినంత శిక్షించబడ్డాము ఇప్పటికే మోక్షము ద్వారా, కాబట్టి మేల్కొనండి, తిరగండి, నిజమైన మానవుడిగా ఉండండి. మానవత్వం ఉన్న మనిషిగా ఉండండి, అప్పుడు మనకు సమస్యలు లేవు. నిజంగా, ఈ భూమి మనకు స్వర్గంగా కావచ్చు. (అవును, మాస్టర్.) విషయాలు మారతాయి. ఒక్కసారి మనం మన నిజమైన దేవుడు ప్రకృతికి లేదా హృదయంలో కరుణకు తిరుగుతాం, అప్పుడు ప్రకృతి అంతా మనకు అనుకూలంగా మారును. ప్రతిది మళ్ళీ సమృద్ధిగా ఉంటుంది, మరియు మనము సురక్షితంగా మరియు మంచిగా, మరియు ఆరోగ్యముగా మరియు సంతోషంగా ఉంటాము.