వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
ఈ కథ మాట్లాడుతోంది… మొదట్లో, ఇది ఆబ్రహాం గురించి మాట్లాడుతుంది. ఆబ్రహాం?(అవును.) యూదులు మరియు అరబ్బులు అతను వారి పూర్వీకుడని భావింస్తారు. కాబట్టి,ఇది ఆబ్రహాం గురించి మాట్లాడుతోంది, దేవుడు అతన్ని చాలా ప్రేమిస్తాడు.